వరుసగా ఆరు నెలలు కార్యకలాపాలు నిర్వహించకపోతే లైసెన్స్ రద్దు: కువైట్
- March 17, 2025
కువైట్: వరుసగా ఆరు నెలలు కార్యకలాపాలు నిర్వహించకపోతే వాటిని రద్దు చేయడానికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక నిబంధనను అమలు చేయనుంది. పెద్ద సంఖ్యలో లైసెన్స్‌లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ నియమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. నివేదిక ప్రకారం.. ఇప్పటికే మంత్రిత్వ శాఖకు తెలియజేయకుండా వరుసగా ఆరు నెలల పాటు కార్యకలాపాలు నిర్వహించకపోతే, లైసెన్స్ రద్దు చేయబడుతుందని నిర్దేశిస్తుంది. వరుసగా ఆరు నెలలు కార్యకలాపాలు నిర్వహించని రియల్ ఎస్టేట్, రీసెర్చ్, వైద్య సేవల సంస్థల వాణిజ్య లైసెన్స్‌లను రద్దు చేస్తూ మంత్రిత్వ శాఖ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







