ఉమ్ అల్ రమూల్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం
- July 05, 2016
అల్ రమూల్ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 15 షాపులు, 2 కార్లు, 4 రూమ్‌లు ధ్వంసమయ్యాయి. దుబాయ్ ఫెస్టివల్ సిటీ ఎదురుగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిథి తెలిపారు. ఉదయం 5.58 నిమిషాల సమయంలో ప్రమాద సంఘటనకు సంబంధించిన సమాచారం తమకు తెలిసిందని ఆయన తెలిపారు. అల్ రషిదియా, అల్ ఘుసైస్, అల్ కోజ్, పోర్ట్ సయీద్ మరియు అల్ కరామా ఫైర్ స్టేషన్స్‌కి చెందిన టీమ్స్ సకాలంలో స్పందించి, సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









