ఖతార్ లో స్కూళ్లకు రెండు రోజులపాటు సెలవులు..!!

- March 21, 2025 , by Maagulf
ఖతార్ లో స్కూళ్లకు రెండు రోజులపాటు సెలవులు..!!

దోహా: ఖతార్‌ విద్యామంత్రిత్వ శాఖ.. రమదాన్ 1446H 26, 27 తేదీలకు అనుగుణంగా మార్చి 26-27 తేదీలలో అన్ని ప్రభుత్వ స్కూళ్లకు సెలవులను ప్రకటించింది. ఈ మేరకు వారి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ లో ప్రకటించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com