ముషీరెబ్ డౌన్‌టౌన్ దోహాలో 30% పెరిగిన విజిటర్స్..!!
- March 25, 2025
దోహా, ఖతార్: ముషీరెబ్ డౌన్‌టౌన్ దోహాలో రమదాన్ సందర్భంగా విజిటర్స్ సంఖ్య అనుహ్యంగా పెరిగింది. మార్చి 1 - 19 మధ్య, ఇది ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది సందర్శకులను స్వాగతించింది. 2024తో పోలిస్తే ఇది 30% పెరుగుదల కావడం గమనార్హం.
ముషీరెబ్ ప్రాపర్టీస్‌లోని కార్పొరేట్ కమ్యూనికేషన్స్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ హఫీజ్ అలీ అబ్దుల్లా మాట్లాడుతూ.. ముషీరెబ్ డౌన్‌టౌన్ దోహాలో రమదాన్ నెల వేడుకల సందర్శకుల రాక పెరిగిందని తెలిపారు. ఈ ప్రత్యేక సమయంలో ఖతార్ చుట్టుపక్కలతోపాటు వివిధ దేశాలకు చెందిన వారు తరలివస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మార్చి 14, 15 తేదీలలో జరిగిన గరంగో వేడుకలకు వేలాది మంది విజిటర్స్ తరలివచ్చారని తెలిపారు. ఇంకా, హోష్ ముషీరెబ్ ఒక ప్రముఖ కమ్యూనిటీ ప్లేస్ గా గుర్తింపు పొందింది. మొత్తం 12,000 మంది సందర్శకులను స్వాగతించిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!