రాబోయే 48 గంటల్లో డస్ట్ అలెర్ట్.. వాహనదారులకు హెచ్చరికలు..!!
- March 26, 2025
యూఏఈ: గురువారం నుండి శనివారం వరకు, దేశవ్యాప్తంగా తేలికపాటి నుండి పాక్షికంగా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతాయి. రాత్రిపూట తేమ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో లో విజిబిలిటీ ఉంటుంది. ఈ సమయాల్లో వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని జాతీయ వాతావరణ కేంద్రం సూచించింది. బీచ్‌కి వెళ్లేవారు రాబోయే 48 గంటల్లో మారుతున్న సముద్ర పరిస్థితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. రాబోయే కొన్ని రోజులపాటు అస్థిర పరిస్థితులు కొనసాగుతాయని జాతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!