ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!

- March 27, 2025 , by Maagulf
ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!

మస్కట్: మస్కట్లోని భారత రాయబార కార్యాలయం మార్చి 27 నుండి కాన్సులర్ సేవలు , ధృవీకరణ కౌంటర్లను అల్ వట్టయాలోని BLS కేంద్రానికి తరలిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 27 - మార్చి 31 మధ్య సేవలు ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 3:30 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఏప్రిల్ 1 నుండి, BLS కేంద్రంలో CPV సేవలు ఉదయం 7:30 నుండి సాయంత్రం 6:30 వరకు పనిచేస్తాయని, కాన్సులర్-ధృవీకరణ సేవలు ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com