గ్లోబల్ విలేజ్.. కొత్త సమయాలు, 9 రోజులపాటు ఫైర్ వర్క్స్..!!

- March 28, 2025 , by Maagulf
గ్లోబల్ విలేజ్.. కొత్త సమయాలు, 9 రోజులపాటు ఫైర్ వర్క్స్..!!

దుబాయ్: ప్రసిద్ధ ఎంటర్ టైన్ మెంట్ డెస్టినేషన్ గ్లోబల్ విలేజ్.. ఈద్ అల్ ఫితర్ కోసం కొత్త సమయాలను ప్రకటించింది. అదే విధంగా ప్రత్యేక ఫైర్ వర్క్స్ కు సంబంధించిన వివరాలను తెలిపింది.  28 నుండి ఏప్రిల్ 6 వరకు సందర్శకుల కోసం ఈద్-నేపథ్య కార్యకలాపాలను నిర్వహిస్తుంది.  

షవ్వాల్ 1 నుండి షావ్వాల్ 3 వరకు, గ్లోబల్ విలేజ్ సాయంత్రం 4 గంటల నుండి 1 గంటల వరకు తెరిచి ఉంటుంది. 

ఆదివారం ఏప్రిల్ 6న, గ్లోబల్ విలేజ్ తూర్పు అస్సల నస్రీ సంగీత కచేరీ ఉంటుంది.   

మార్చి 28 నుండి ఏప్రిల్ 5 వరకు ప్రతిరోజూ ఫైర్ వర్క్స్ నిర్వహిస్తారు. ఇవి రమదాన్ రాత్రులలో రాత్రి 10 గంటలకు.. ఈద్ మొదటి రోజు నుండి రాత్రి 9 గంటలకు నిర్వహిస్తారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com