కె-నెట్ ద్వారా మ్యాన్‌పవర్ అథారిటీ రుసుములు
- July 06, 2016
మ్యాన్ పవర్ పబ్లిక్ అథారిటీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఇన్ఫర్మేషన్ అధికార ప్రతినిథి అసీల్ అల్ మిజ్యాద్ మాట్లాడుతూ, నేషనల్ లేబర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, కె-నెట్ ద్వారా ఫీజుల్ని సేకరించడానికి అనుమిచ్చినట్లు తెలిపారు. ఇక నుంచి స్టాంప్స్ ద్వారా జరిపే లావాదేవీల్ని నిలిపివేయనున్నట్లు వివరించారాయన. తొలిసారి లేబర్ ఫీజ్ చెల్లించేవారు 50 కువైట్ దినార్స్‌ని కె-నెట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుందనీ, ప్రతి యేడాదీ 10 కువైట్ దినార్స్ చెల్లించవలసి ఉంటుందనీ, ప్రతి సంవత్సరం రెన్యువల్ కోసం 10 కువైట్ దినార్స్ రుసుముగా చెల్లించాలని పేర్కొన్నారు అసీల్ అల్ మిజ్యాద్ చెప్పారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









