బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ అదుపులో నలుగురు మత్స్యకారులు..!!
- March 30, 2025
మనామా: “కోఫా” అని పిలువబడే నిషేధిత బాటమ్ ట్రాలింగ్ వలలను ఉపయోగించి అక్రమ రొయ్యల వేటలో పాల్గొన్నందుకు బహ్రెయిన్ కోస్ట్ గార్డ్.. ఫిష్ట్ అల్-జార్మ్ ప్రాంతంలో నలుగురు మత్స్యకారులను అరెస్టు చేసింది. రొయ్యల వేటపై కాలానుగుణ నిషేధాన్ని కూడా ఈ మత్స్యకారులు ఉల్లంఘించినట్లు వెల్లడించారు.
సముద్ర వనరులను రక్షించడానికి కట్టుబడి ఉన్నామని, అక్రమ ఫిషింగ్ పద్ధతులను నిశితంగా పర్యవేక్షిస్తామని, ఇలాంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామని కోస్ట్ గార్డ్ కమాండ్ బహ్రెయిన్ స్పష్టం చేసింది. మత్స్యకారులు నిర్దేశిత చట్టాలను పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







