ధోఫర్‌లో డ్రగ్స్ అక్రమ రవాణా..విఫలం చేసిన కోస్ట్ గార్డ్..!!
- March 30, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్ పోలీసుల ఆధ్వర్యంలో కోస్ట్ గార్డ్, యెమెన్ నౌకలో మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకుంది. ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశించినందుకు నలుగురు యెమెన్ జాతీయులను అరెస్టు చేశారు. ఇందులో పాల్గొన్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎదుర్కోవడంలో.. దేశ సరిహద్దులను కాపాడటంలో ఒమన్ భద్రతా దళాల నిబద్ధతను ఈ ఆపరేషన్ తెలియజేసిందని పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!