దుబాయ్లో ప్రశాతంగా ముగిసిన ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు..!!
- March 30, 2025
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ వేడుకలు తెల్లవారుజామున నుండే ప్రారంభమైంది. ప్రత్యేక ప్రార్థనల్లో వందలాది మంది పాల్గొన్నారు. దుబాయ్ పోర్ట్ రషీద్ ఈద్ ముసల్లా వద్ద తెల్లవారుజామున ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు జరిగాయి.
దేశవ్యాప్తంగా ఉన్న మసీదులలో ఈద్ ప్రార్థనలు జరిగాయి. ప్రజలు ఒకరినొకరు చిరునవ్వులతో పలకరించుకుంటూ "ఈద్ ముబారక్" శుభాకాంక్షలు పంచుకున్నారు.
కరామాలోని బై లేన్లలో కుటుంబాలు, స్నేహితులు ఈద్ జరుపుకోవడానికి కలిసి రావడంతో వీధులలో ఉత్సాహ వాతావరణం నిండింది. ఈ ప్రాంతం అందా పండుగ లైట్ల అలంకరణలతో మెరిసిపోయింది. స్థానిక రెస్టారెంట్లు, విక్రేతలు రుచికరమైన వంటకాలను విస్తృతంగా అందించాయి.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







