ఈద్ అల్-ఫితర్.. వైద్య సంరక్షణ కోసం MoH ప్రత్యేక సన్నాహాలు..!!
- March 31, 2025
కువైట్: ఈద్ అల్-ఫితర్ సెలవు రోజుల్లో ప్రజారోగ్య భద్రతను నిర్ధారించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని అన్ని విభాగాలు సిద్ధంగా ఉన్నాయని ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనద్ తెలిపారు. ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవది, అండర్ సెక్రటరీ డాక్టర్ అబ్దుల్ రెహమాన్ అల్ముతైరి పర్యవేక్షణతో ఈ ప్రత్యేక ప్రణాళికను రూపొందించామని ఒక ప్రకటనలో తెలిపారు.దేశంలోని పౌరులు, నివాసితుల భద్రత కోసం సమగ్ర వైద్య సంరక్షణను అందించడానికి మంత్రిత్వ శాఖ విభాగాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఈద్ సెలవుల్లో 40 శాతం వైద్య ప్రాథమిక వైద్య సంరక్షణ 24 గంటలూ పనిచేస్తుందని డాక్టర్ అల్-సనద్ తెలిపారు. దాంతోపాటు అన్ని ప్రావిన్సులలో సెలవుల్లో అర్ధరాత్రి వరకు అనేక వైద్య కేంద్రాలు తెరిచి ఉంటాయన్నారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!