పెట్రోల్ ధరలను తగ్గించిన ఖతార్ ఎనర్జీ..!!

- April 01, 2025 , by Maagulf
పెట్రోల్ ధరలను తగ్గించిన ఖతార్ ఎనర్జీ..!!

దోహా: ఖతార్ ఎనర్జీ 2025 ఏప్రిల్ నెలకు ఇంధన ధరలను ప్రకటించింది. మార్చిలో QR2.10గా ఉన్న సూపర్-గ్రేడ్ పెట్రోల్ ఇంధన ధరలు QR2.05కి తగ్గించారు. ఇంకా ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ మార్చిలో QR2.05గా ఉండగా, ఏప్రిల్‌లో QR2గా ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com