రెండుసార్లు నకిలీ ఆస్తి ఒప్పందం.. అప్పీల్ తిరస్కరణ..!!
- April 02, 2025
మనామా: నిపుణుల విచారణ సమయంలో నకిలీ ఆస్తి ఒప్పందాన్ని సమర్పించిన వ్యక్తికి కోర్టు షాకిచ్చింది. ఒక సంవత్సరం జైలు శిక్షకు వ్యతిరేకంగా తన అప్పీల్‌ను కొట్టివేసింది. హై క్రిమినల్ కోర్టు అతని వాదనలను తిరస్కరించింది. శిక్షను నిర్ధారించింది.
అపార్ట్మెంట్ అమ్మకంపై వివాదంలో సాక్ష్యంగా సమర్పించబడిన ఆ పత్రం, ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలనలో ఫేక్ అని తేలింది. దాంతో గతంలోనే కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. అందులో సంతకాలు ఫోర్జరీ చేశారని, విక్రేత పేరు, ఒప్పందం వివరాలను మార్చారని నిపుణులు తేల్చారు.
తాజా వార్తలు
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్‌బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్