పాక్ ప్రధానికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన మోడీ
- July 06, 2016
ముస్లింల పర్వదినం రంజాన్‌ను పురస్కరించుకుని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తమ దేశ ప్రధానికి.. మోదీ స్వయంగా ఫోన్ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపినట్లు షరీఫ్ అధికారిక కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. షరీఫ్ ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారని, ప్రకటనలో పేర్కొన్నారు. పాక్ ప్రధాని షరీఫ్‌కు ఇటీవలే గుండె శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. రంజాన్ సందర్భంగా పాక్‌లో నేడు జాతీయ సెలవుదినం ప్రకటించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









