ఏపీలో సీనియర్ సిటిజన్లకు కొత్త పథకం

- April 03, 2025 , by Maagulf
ఏపీలో సీనియర్ సిటిజన్లకు కొత్త పథకం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో కొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది.70 ఏళ్లు దాటిన వయో వృద్ధులకు రూ.5 లక్షల బీమా కల్పించనుంది. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) పథకం కింద అమలు చేస్తారు.కేంద్రం వృద్ధుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఈ పథకం రాష్ట్రంలో కూడా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీచేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com