యూఏఈ రూలర్స్ ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు
- July 06, 2016
యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, జబీల్ మాస్క్ వద్ద ఈద్ అల్ ఫితర్ ప్రార్థనల్ని నిర్వహించారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కూడా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేమ, శాంతి, సహనం గురించి షేక్ మొహమ్మద్ సహా పలువురు ప్రముఖులు, ముస్లిం సోదరులు ఇమామ్ ప్రసంగాలను విని ఆనందించారు. ఇమామ్ ఈ సందర్భంగా 'రీడింగ్ నేషన్' క్యాంపెయిన్ గురించి ప్రస్తావించారు. ఎమిరేట్స్ మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారితో సంబంధాలను బలోపేతం చేసేందుకు 'రీడింగ్ నేషన్' ఉపయోగపడ్తుందని ఆయన చెప్పారు. యూఏఈ పాలకులకు అన్ని విధాలా అల్లా మంచి చేస్తాడని ఇమామ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా పలువురు ప్రముఖుల నుంచి షేక్ మొహమ్మద్ కృతజ్ఞతలు, ప్రశంసలు, గ్రీటింగ్స్ అందుకున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









