ఖతార్‌లో ఆసియా మత్స్యకారులు అరెస్టు..!!

- April 06, 2025 , by Maagulf
ఖతార్‌లో ఆసియా మత్స్యకారులు అరెస్టు..!!

దోహా, ఖతార్: నిషేధిత ఫిషింగ్ గేర్‌లను ఉపయోగిస్తున్న అనేక మంది ఆసియా మత్స్యకారులను అరెస్టు చేసినట్టు పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఛానెల్‌లలో ఓ వీడియోను షేర్ చేసింది. చేపల నిల్వలను సంరక్షించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం లక్ష్యంగా సముద్ర ఫిషింగ్ చట్టాలను అమలు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆయా చట్టాలను ఉల్లంఘించినవారిపై కఠినంగా వ్యవహాస్తామని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com