ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు..ఉత్తర్వులు జారీ

- April 10, 2025 , by Maagulf
ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు..ఉత్తర్వులు జారీ

అమరావతి: ఏపీలో విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు 2025-26 విద్యాసంవత్సరానికి పేద కుటుంబాల పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాలని పేర్కొంది. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం చేసే ఖర్చు ఆధారంగా వ్యయాన్ని అంచనా వేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది.అది నిర్ణయించిన ఫీజును ప్రభుత్వమే భరించనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com