స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- October 12, 2025
వాషింగ్టన్: యునైటెడ్ స్టేట్స్ లోని సౌదీ అరేబియా కల్చరల్ మిషన్ కింద 267 మంది సౌదీ విద్యార్థులు ప్రస్తుతం వివిధ అమెరికన్ విశ్వవిద్యాలయాలలో స్పేస్ సంబంధిత కోర్సులలో చదువుకుంటున్నారు. వరల్డ్ స్పేస్ వీక్ ను పురస్కరించుకొని ఈ మేరకు ప్రకటించింది. సౌదీ విద్యార్థులు ఇంజనీరింగ్, సైన్స్ మరియు అంతరిక్ష కోర్సులలో విద్యను అభ్యసిస్తున్నారని వెల్లడించారు.
స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్స్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, స్పేస్ సైన్స్ మరియు ఇంజనీరింగ్, ఫిజిక్స్ మరియు అస్ట్రోనమీ, అస్ట్రో ఫిజిక్స్ సహా విస్తృత శ్రేణి అంతరిక్ష ప్రొఫేషనల్ కోర్సులను కవర్ చేస్తాయని సాంస్కృతిక మిషన్ తెలిపింది. ఇలాంటి కార్యక్రమాలు సౌదీ మరియు అమెరికా యూనివర్సిటీ మధ్య పరిశోధన సహకారాన్ని బలోపేతం చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







