పరీక్ష తేదీల షెడ్యూల్.. తప్పుడు వార్తలను ఖండించిన ఖతార్..!!
- April 11, 2025
దోహా: ఖతార్‌లోని అకాడమిక్ కు సంబంధించి తుది పరీక్షల షెడ్యూల్ తేదీలకు సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖ ఒక వివరణ జారీ చేసింది. షెడ్యూల్ చేయబడిన పరీక్ష తేదీలలో ఎటువంటి మార్పులు లేవని మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో ధృవీకరించింది.
"ప్రస్తుత విద్యా సంవత్సరం 2024–2025 రెండవ సెమిస్టర్‌కు సంబంధించిన తుది పరీక్షలు ఎటువంటి మార్పులు లేకుండా వారి షెడ్యూల్ చేసిన తేదీలలో జరుగుతాయని విద్యా మంత్రిత్వ శాఖ ధృవీకరిస్తుంది." అని అందులో పేర్కొంది. పరీక్షా షెడ్యూల్లో మార్పులకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తప్పుడు సమాచారం నేపథ్యంలో ఈ ప్రకటన జారీ చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!