దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్.. కరెంట్ బంద్

- May 07, 2025 , by Maagulf
దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్.. కరెంట్ బంద్

న్యూ ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ యుద్ధ వాతావరణ కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎమర్జెన్సీ టైంలో ఎలా స్పందించాలో దేశవ్యాప్తంగా నిర్వహించే మాక్ డ్రిల్‌లో భాగంగా న్యూఢిల్లీలో ఈరోజు రాత్రి 8:00 గంటల నుంచి15 నిమిషాల పాటు బ్లాక్‌అవుట్ ప్రకటించారు. హోం మినిస్ట్రీ సమక్షంలో ఈ ఎక్స్‌ర్‌సైజ్ నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా కరెంట్ కట్, ఇతర అత్యవసర సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలని మాక్ డ్రిల్ నిర్వహించారు 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com