సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలం పొడిగింపు
- May 07, 2025
న్యూ ఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పొడిగించారు. ఈ మేరకు కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ప్రవీణ్ సూద్ పదవీకాలం మే 25న పూర్తి కావాల్సి ఉంది. ప్రవీణ్ సూద్ కర్ణాటక కేడర్కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. మాజీ రాష్ట్ర పోలీసు చీఫ్ గా సేవలందించారు. సుబోధ్ కుమార్ జైస్వాల్ స్థానంలో మే 2023లో ఆయన బాధ్యతలు చేపట్టారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







