BCCI సంచలన నిర్ణయం..
- May 09, 2025
న్యూ ఢిల్లీ: భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ -2025ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే గురువారం రాత్రి ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ భద్రతా సమస్యల కారణంగా అర్ధంతరంగా రద్దు చేయబడిన విషయం తెలిసిందే. తాజాగా.. సమావేశమైన బీసీసీఐ.. క్రికెట్ ప్లేయర్లను లక్ష్యంగా చేసుకొని దాడులు జరగవచ్చుననే అనుమానంతో ఐపీఎల్ ను నిరవదిక వాయిదా వేసింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు







