పొరుగింటి వ్యక్తిని చంపిన వ్యక్తి..కొనసాగుతున్న విచారణ..!!
- May 09, 2025
మనామా: అల్ షఖురాలో తన పొరుగింటి వ్యక్తిని కత్తితో పొడించి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై విచారణ తుది దశకు వచ్చింది. విచారణ సందర్భంగా నిందితుడు చేతికి గ్లౌవ్స్, కత్తితో కనిపించాడని అనేక మంది సాక్షులతోపాటు సీసీ కెమెరాల ఫుటేజీలో రికార్డు అయిన దృశ్యాలు బయటకుచ్చాయి.
ఫిబ్రవరిలో అలీ అల్ బస్రీ అనే వ్కక్తి తన ఇంటి ముందు అనుమాన్పద రీతిలో మరణించాడు. అతని శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నాయి. బంధువు, పక్కింటి పొరుగువాడు అయిన నిందితుడు కత్తితోదారుణంగా చంపినట్లు ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగత 20 సంవత్సరాలకు పైగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు హై కోర్టుకు తెలిపారు. కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.
తాజా వార్తలు
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!







