ఏపీ: కొత్త విమాన సర్వీసులు..కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
- May 09, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బెంగళూరు, భువనేశ్వర్, అబుదాబికి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విమానయాన సర్వీసుల విస్తరణతో రాష్ట్రమంతటా కనెక్టివిటీని పెంచేందుకు కొత్త విమానాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. విశాఖ – అబుదాబి మధ్య జూన్ 13 నుంచి, విశాఖ- భువనేశ్వర్ విమాన సర్వీసు జూన్ 12 నుంచి, విజయవాడ- బెంగళూరు మధ్య ఎయిరిండియా ఎక్సప్రెస్ సర్వీసులు జూన్ 2 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!







