యాదగిరిగుట్టకు అందాల భామల సందడి!

- May 15, 2025 , by Maagulf
యాదగిరిగుట్టకు అందాల భామల సందడి!

తెలంగాణ: మిస్ వరల్డ్ పోటీదారుల బృందం ఈరోజు (గురువారం) యాదగిరిగుట్టను సందర్శించింది. భారతీయ సాంప్రదాయ చీరలలో వారు ఆలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా, ఆలయ అధికారులు ప్రపంచ అందగత్తెలకు ఘన స్వాగతం పలికారు. తరువాత, వారు స్వామిని దర్శించుకుని అఖండదీపరాధనలో పాల్గొన్నారు.

పోచంపల్లిలో ఆఫ్రికా భామ‌లు!

మరోవైపు పోచంపల్లిని మరో పోటీదారుల బృందం సందర్శిస్తోంది. ఆఫ్రికా ఖండానికి చెందిన 25 మంది ప్రపంచ సుందరీమణుల ఆ బృందంలో ఉన్నారు. అందగత్తెలు ఇక్కత్ చీరల ప్రత్యేకత మరియు తయారీ ప్రక్రియను పరిశీలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com