PACI సేవలు తాత్కాలికంగా నిలిపివేత..!!
- May 16, 2025
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) సేవలను మే 16న ఉదయం వేళల్లో తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పటికీ అందుబాటులో ఉన్న సేవల నాణ్యతను మెరుగుపరచడానికి, పనితీరు కొనసాగింపును మరింత ఉత్తమంగా చేసేందుకు చర్యలు చేపట్టినట్టు, ఇందులో భాగంగా సిస్టమ్ ను అప్డేట్ చేయనున్నట్లు అథారిటీ తెలిపింది. అనంతరం సేవల యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







