వైలెట్టా డిజైన్.. ప్రాజెక్ట్ విజేతలను ప్రకటించిన ROHM..!!

- May 22, 2025 , by Maagulf
వైలెట్టా డిజైన్.. ప్రాజెక్ట్ విజేతలను ప్రకటించిన ROHM..!!

మస్కట్: సైంటిఫిక్ కాలేజ్ ఆఫ్ డిజైన్ సహకారంతో రాయల్ ఒపెరా హౌస్ మస్కట్ (ROHM).. ది వైలెట్టా ప్రాజెక్ట్: ఎ జర్నీ ఇన్‌టు ఫ్యాషన్ డిజైన్ విజేతలను ప్రకటించింది. ఫ్యాషన్ డిజైన్ విద్యార్థులలో సృజనాత్మకను పెంపొందించేందుకు ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని రాయల్ ఒపెరా హౌస్ తెలిపింది. తమ ఉత్తమ పనితీరుతో నిహాల్ అల్-ఖాజిరి, షాదన్ అల్-మల్కీ విజేతలుగా ఎంపికయ్యారు. వారి డిజైన్లు న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com