జూన్ 24 వరకు.. భారత విమానాలకు పాక్‌ గగనతలం మూసివేత

- May 23, 2025 , by Maagulf
జూన్ 24 వరకు.. భారత విమానాలకు పాక్‌ గగనతలం మూసివేత

న్యూ ఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగటంతో పాక్ విమానాలకు భారత్ గగనతలం పై నిషేధించిన విషయం తెలిసిందే.ఈ నిషేధం మే 23 వరకు అమలవుతుందని గతంలో భారత్ ప్రకటించగా తాజాగా ఆ గడువు ముగిసింది.ఈ నేపథ్యంలో మరో నెల రోజుల పాటు నిషేధం పొడిగిస్తున్నామని జూన్ 23 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని భారత్ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com