స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
- July 11, 2016
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో సోమవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. రూ. 150 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ. 30,850కు చేరింది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధరలు పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,365.41 అమెరికన్ డాలర్లుగా ఉంది.
వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది. రూ. 430 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 46,730కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







