ఒమన్ చేరుకున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..!!

- May 26, 2025 , by Maagulf
ఒమన్ చేరుకున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..!!

యూఏఈ: యూఏఈ ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ అధికారిక పర్యటన కోసం ఒమన్ చేరుకున్నారు.  ఈ పర్యటన సందర్భంగా ఒమన్ ప్రధాన మంత్రి,  సుల్తాన్ హైతం బిన్ తారిక్ అల్ సైద్‌తో షేక్ హమ్దాన్ సమావేశమవుతారు. ఈ సందర్భంగా సీనియర్ ఒమన్ అధికారులతో ద్వైపాక్షిక సంబంధాలపై క్రౌన్ ప్రిన్స్ తన బృందంతో చర్చల్లో పాల్గొంటారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com