ఒమన్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్‌లకు వీసా రహిత ఎంట్రీ.. చైనా

- May 29, 2025 , by Maagulf
ఒమన్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్‌లకు వీసా రహిత ఎంట్రీ.. చైనా

బీజింగ్: చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒమన్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్‌ల నుండి సాధారణ పాస్‌పోర్ట్ హోల్డర్లకు జూన్ 9 నుండి జూన్ 8 వరకు 30 రోజుల వరకు చైనాలోకి వీసా రహిత ప్రవేశాన్ని మంజూరు చేయనుంది. ఈ మేరకు కొత్త విధానాన్ని చైనా ట్రయల్ చేస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ప్రకటించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com