లేబర్ చట్టాల ఉల్లంఘన..కార్మికులు, యజమాని అరెస్ట్..!!
- May 30, 2025
మనామా: లేబర్ చట్టాలను ఉల్లంఘించి, తప్పించుకు తిరుగుతున్న డొమెస్టిక్ కార్మికులను, వారికి నిబంధనలను ఉల్లంఘించి ఉపాధిని కల్పించిన యజమానిని అరెస్ట్ చేసినట్లు జాతీయత, పాస్‌పోర్ట్‌లు నివాస వ్యవహారాలు (NPRA) తెలిపింది. బహ్రెయిన్ నివాస, కార్మిక చట్టాలను ఉల్లంఘించే కార్మికులకు సంబంధించిన పలు నివేదికల ఆధారంగా సమగ్ర దర్యాప్తు తర్వాత ఈ అరెస్టులు జరిగాయని పేర్కొన్నారు.చట్టవిరుద్ధంగా వారిని నియమించిన థార్డ్ పార్టీ సహాయంతో వ్యక్తులు గంటవారీగా చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నారని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వారిపై తదుపరి దర్యాప్తు, న్యాయపరమైన చర్యల కోసం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







