ఖతార్‌లో బైక్ డెలివరీలపై ఆంక్షలు..!!

- May 30, 2025 , by Maagulf
ఖతార్‌లో బైక్ డెలివరీలపై ఆంక్షలు..!!

దోహా, ఖతార్: జూన్ 1 నుండి సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు మోటార్ సైకిళ్లను ఉపయోగించే డెలివరీ సర్వీసులపై కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) ఆంక్షలు విధించింది.  డెలివరీ కార్మికులకు వేసవి ప్రమాదాల నుండి రక్షణగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  ఆ సమయాల్లో డెలివరీ సేవల కోసం కార్లను లేదా ఇతర వాహనాలను ఉపయోగించాలని సూచించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com