తెలంగాణ ప్రభుత్వ యోచన..
- July 12, 2016
21 ఏళ్లలోపు వారికి మద్యం సరఫరా చేసే బార్లు, వైన్‌షాపులపై కఠినచర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ఎక్సైజ్ అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. పంజాగుట్టలో జరిగిన రోడ్డుప్రమాదంలో చిన్నారి రమ్య మృతి చెందిన ఘటనపై ఈ సమావేశంలో చర్చించారు. ఇంజినీరింగ్ విద్యార్థి మద్యం తాగి కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తేలడంతో.. మద్యం సరఫరాపై సమీక్షించారు. బార్లపై నిఘా కఠినతరం చేయాలని, ప్రతి బార్‌లోనూ సీసీ కెమెరా తప్పనిసరి చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం
టీజీఐ బార్‌పై కేసు నమోదు
బంజారాహిల్స్‌లోని టీజీఐ బార్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన ఇంజినీరింగ్ విద్యార్థులు టీజీఐ బార్‌లోనే మద్యం సేవించినట్లు తేలడంతో.. మైనర్లకు మద్యం సరఫరా చేసిన నేరంపై కేసు నమోదు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







