ఒమన్‌లో ఈ క్యాండీని వాడొద్దు. హెచ్చరిక జారీ..!!

- June 02, 2025 , by Maagulf
ఒమన్‌లో ఈ క్యాండీని వాడొద్దు. హెచ్చరిక జారీ..!!

మస్కట్: హ్యాపీ క్యాండీ కోలా ఫిజ్ కోలా-ఫ్లేవర్డ్ క్యాండీ ఉత్పత్తిలో గంజాయి ఉండే అవకాశం ఉన్నందున దానిని వాడవద్దని ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ సెంటర్ (FSQC) ప్రజలను కోరింది. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. హరిబో హ్యాపీ GmbH & Co.KG (గడువు తేదీ జనవరి 2026) ద్వారా ఉత్పత్తి చేయబడిన హ్యాపీ క్యాండీ కోలా ఫిజ్ కోలా-ఫ్లేవర్డ్ క్యాండీ ఉత్పత్తిని గంజాయి ఉండే అవకాశం ఉన్నందున, వాటి వినియోగానికి దూరంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ సెంటర్ వినియోగదారులకు అడ్వైజరీ జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com