దక్షిణ అల్ బటినాలో అతి పొడవైన పర్యాటక వాక్ వే ఆవిష్కరణ..!!
- June 12, 2025
మస్కట్: సౌత్ అల్ బటినా గవర్నరేట్‌లోని నఖల్లో అత్యంత పొడవైన పర్యాటక నడక మార్గాన్ని ఆవిష్కరించారు. ఈ నడక మార్గం చారిత్రాత్మక నఖల్ కోటను ఐన్ అల్ తవారా పార్కుకు అనుసంధానిస్తుంది. ఇది 3 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. అనేక నీటి బుగ్గలు, అఫ్లాజ్ (సాంప్రదాయ నీటిపారుదల వ్యవస్థలు), వాడి నఖల్ ప్రక్కనే ఉన్న వ్యవసాయ గ్రామాల గుండా వెళుతుంది. ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని పెంపొందించడం, నడక మార్గం వెంట ఉన్న గ్రామాలు, పొలాల సహజ, చారిత్రక మైలురాళ్లను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుందని నఖల్ వలీ షేక్ ఖలీఫా బిన్ సలేహ్ అల్ బుసైది చెప్పారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!