విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజ‌య్ రూపాని మృతి

- June 12, 2025 , by Maagulf
విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజ‌య్ రూపాని మృతి

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని మరణించారు. లండ‌న్ వెళ్లిన ఆయ‌న భార్య‌ను తీసుకువ‌చ్చేందుకు ఆయ‌న నేడే ఈ ఎయిర్ ఇండియా విమానంలో బ‌య‌లు దేరారు.. కానీ టేకాఫ్ స‌మ‌యంలో ఈ విమానం కుప్ప‌కూల‌డంతో ఆయ‌న కూడా మ‌ర‌ణించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com