తెలంగాణ గద్దర్ సినీ అవార్డుల వేడుక

- June 15, 2025 , by Maagulf
తెలంగాణ గద్దర్ సినీ అవార్డుల వేడుక

హైదరాబాద్‌: తెలంగాణ గద్దర్ సినీ అవార్డుల ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు, ఎఫ్‌డీసీ ఎండీ హరీష్ కలిసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.

ఈ సందర్భంగా గద్దర్ సినీ అవార్డులపై ప్రత్యేకంగా రూపొందించిన సావనీర్‌ను ఆవిష్కరించారు. ఈ వేడుకలో సినీ పరిశ్రమ ప్రముఖులు, కళాకారులు, సాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com