తెలంగాణ గద్దర్ సినీ అవార్డుల వేడుక
- June 15, 2025
హైదరాబాద్: తెలంగాణ గద్దర్ సినీ అవార్డుల ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు, ఎఫ్డీసీ ఎండీ హరీష్ కలిసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా గద్దర్ సినీ అవార్డులపై ప్రత్యేకంగా రూపొందించిన సావనీర్‌ను ఆవిష్కరించారు. ఈ వేడుకలో సినీ పరిశ్రమ ప్రముఖులు, కళాకారులు, సాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..