ఇరాన్ టీవీ స్టూడియో ధ్వంసం!
- June 16, 2025
టెహ్రాన్: టెహ్రాన్‌లోని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఛానల్ IRIB ప్రధాన స్టూడియోను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ క్షిపణి దాడి జరిగింది. వార్తా ప్రసారం సందర్భంగా అనౌన్సర్ సహార్ ఇమామి ప్రత్యక్ష ప్రసారంలో వార్తలు చదువుతుండగా ఈ క్షిపణి దాడి జరిగింది.
క్షిపణి దాడితో స్టూడియో దద్దరిల్లింది…దుమ్ము, మట్టిలో సహర్ పరుగెత్తుతూ కనిపించిన దృశ్యం టీవీ స్క్రీన్లపై ప్రత్యక్షంగా ప్రసారమై ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. కొంతమంది స్టూడియో సిబ్బంది గాయపడినట్లు తెలుస్తొంది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







