ఇరాన్ నుండి ఇండియా..వయా ఆర్మేనియా..!!
- June 19, 2025
యూఏఈ: ఇండియా తన పౌరులను ఇరాన్ నుండి తిరిగి తీసుకురావడానికి "ఆపరేషన్ సింధు" పేరుతో తరలింపు మిషన్‌ను ప్రారంభించింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న టైట్-ఫర్-టాట్ దాడుల మధ్య, ఇరాన్‌లోని వందలాది మంది భారతీయ విద్యార్థులను భారత ప్రభుత్వం తరలిస్తుంది.
జూన్ 17న ఇరాన్-అర్మేనియాలోని భారత మిషన్ల పర్యవేక్షణలో ఉత్తర ఇరాన్ నుండి అర్మేనియాలోకి ప్రవేశించిన 110 మంది విద్యార్థులను ఇండియాకు తరలించింది. వారు యెరెవాన్ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి, జూన్ 19 తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు.
తాజా వార్తలు
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు