బ్రిటన్‌ ప్రధాని పదవి బాధ్యతలు స్వీకరించిన థెరిస్సామే

- July 13, 2016 , by Maagulf
బ్రిటన్‌ ప్రధాని పదవి బాధ్యతలు స్వీకరించిన థెరిస్సామే

బ్రిటన్‌ నూతన ప్రధానిగా థెరిస్సా మే బాధ్యతలు స్వీకరించారు. బ్రిటన్‌ ప్రధాని పదవికి కామెరాన్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈమె బ్రిటన్‌ ప్రధాని పదవి అలంకరించిన రెండో మహిళ కావడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com