సీలైన్ జలాల్లో రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!
- July 01, 2025
దోహా, ఖతార్: సీలైన్ ప్రాంతంలో సముద్రపు నీటిలో కొట్టుకుపోయిన వాహనాన్ని విజయవంతంగా వెలికితీశారు. ఈ ఖతార్ మేరకు హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక వాహనం ఆఫ్‌షోర్‌లో చిక్కుకుందని అధికారులకు మంత్రిత్వ శాఖ హాట్‌లైన్ ద్వారా అత్యవసర కాల్ వచ్చిందన్నారు. అత్యవసర బృందాలను వెంటనే సంఘటనా స్థలానికి పంపించామని, అక్కడి వారికి ఎటువంటి గాయాలు లేదా మరింత నష్టం కలుగకుండా వాహనాన్ని వెలికితీశారని పేర్కొన్నారు.
సంఘటన సమయంలో వాహనంలో ఉన్న వారి ప్రాణాలకు ప్రమాదం లేదని మంత్రిత్వ శాఖ తెలిపింది. వేగంగా స్పందించి, ప్రాణాలను రక్షించిన రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందిని ప్రశంసించింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!