కువైట్ లో తనిఖీలు.. 30కంపెనీలపై ఉల్లంఘనలు నమోదు..!!
- July 07, 2025
కువైట్: జూన్ 1 - 30మధ్య నిర్వహించిన తనిఖీలలో 33 మంది కార్మికులు మధ్యాహ్నం పని నిషేధాన్ని ఉల్లంఘించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ ప్రకటించింది. మే 31 నుండి ఆగస్టు చివరి వరకు అమలులో ఉన్న ఈ నిషేధంలో భాగంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బహిరంగ పనిని నిషేధిస్తుంది. ఇన్స్పెక్టర్లు 60 ప్రదేశాలను సందర్శించి మొదటిసారిగా 30 కంపెనీలపై ఉల్లంఘనలను నమోదు చేశారు.
ఈ కాలంలో ప్రజల నుండి 12 నివేదికలు అందాయని , 30 కంపెనీల పునః తనిఖీలను పూర్తి చేశామని కూడా అధికార యంత్రాంగం పేర్కొంది. పౌరులు, నివాసితులు మధ్యాహ్నం పని నిషేధాన్ని ఉల్లంఘించినట్లయితే 6192 2493కు వివరాలను వాట్సాప్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!