కనీస వేతనాలు అమలుచేయనున్న కువైట్ ప్రభుత్వం
- July 14, 2016
ఆసియా దేశాల నుంచి వెళ్లి ఇంటి పనిమనుషులుగా చేరుతున్న వారికి కువైట్ కనీస వేతనం అమలుచేయనున్నది. ఇలాంటి నిర్ణయం తీసుకొన్న గల్ఫ్ దేశాల్లో కువైట్ తొలిదేశం అయింది. ఇంటి పనిమనుషులకు కనీస వేతనంగా నెలకు రూ. 13,400 ఇవ్వాలని, ఇతర హక్కులు కూడా కల్పించాలని అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి షేక్ మొహమ్మద్ ఖలీద్ అల్ షబా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానాన్ని గల్ఫ్ దేశాలన్నీ అమలుచేయాలని హుమెన్రైట్స్ వాచ్, మానవ హక్కుల సంఘాలు కోరుతున్నాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







