దోహా ట్రాఫిక్ అలెర్ట్..జఫరాన్ స్ట్రీట్ మూసివేత..!!
- July 08, 2025
దోహా, ఖతార్: జఫరాన్ స్ట్రీట్‌లో కొంత భాగాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ అష్ఘల్ ప్రకటించింది. ప్రత్యేకంగా అల్ కావ్స్ స్ట్రీట్, స్ట్రీట్ 1710తో సర్కిల్ మధ్య రెండు దిశలలో ట్రాఫిక్ ను అమతించరని తెలిపింది.రోడ్డు మరమ్మతులతోపాటు రోడ్ సైడ్ సిగ్నల్స్, డైరెక్షన్ బోర్డుల అప్డేట్ తదితర సివిల్ పనుల కోసం జూలై 9 (బుధవారం) నుండి మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. ఆంక్షల నేపథ్యలో వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి అల్ మజ్రౌహ్ రోడ్ తర్వాత స్ట్రీట్ 1710 లేదా అల్ కావ్స్ స్ట్రీట్‌ను ఉపయోగించాలని అష్ఘల్ సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం: సీఎం చంద్రబాబు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!