ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!
- July 12, 2025
యూఏఈ: ఒమన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎమిరాటీలను ఫుజైరాకు ఎయిర్ లిఫ్ట్ చేశారు. ఒమన్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన ఎమిరాటీలకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ నివాళులు అర్పించింది. ఇదే ప్రమాదంలో గాయపడ్డ ఎమిరాటీలకు మెరుగైన వైద్య చికిత్సను అందజేసేందుకు వీలుగా వారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఫుజైరాకు తరలించారు. ఇందు కోసం ప్రత్యేక మిషన్‌ను విదేశాంగ శాఖ నిర్వహించింది.
ఈ మిషన్ ను నేషనల్ గార్డ్ నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్, వైమానిక దళం, వైమానిక రక్షణ కమాండ్, మస్కట్‌లోని యూఏఈ రాయబార కార్యాలయంతో సమన్వయంతో ఈ ప్రత్యేక తరలింపు ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించినట్టు వెల్లడించింది.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!