సహల్ యాప్‌లో "వాతావరణ" సేవలు ప్రారంభం..!!

- July 13, 2025 , by Maagulf
సహల్ యాప్‌లో \

కువైట్: సహల్ యాప్‌లో "వాతావరణ " సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇది పౌరులు, నివాసితులకు ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని సకాలంలో అందజేస్తుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)  వెల్లడించింది. 

ఈ సేవలో రోజువారీ వాతావరణ అప్డేట్ లు, భవిష్య సూచనలు, సముద్ర పరిస్థితులు, వాతావరణ హెచ్చరికలు, ప్రార్థన సమయాలు ఉంటాయని,  ఇవన్నీ వినియోగదారు-స్నేహపూర్వక డిజిటల్ ఇంటర్‌ఫేస్ ద్వారా అందుబాటులో వచ్చాయని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com